Friday, July 17, 2009

శివపురి... ఓంకారేశ్వర క్షేత్రం :మధ్యప్రదేశ్‌లోని మాంధాత ద్వీపకల్పంలో నర్మదా,
కావేరి నదుల సంగమ ప్రదేశంలో ఈ క్షేత్రం కొలువై ఉంది.
శివాలయాలకు నెలవైన ఈ ద్వీపకల్పం సహజంగానే ఓంకార రూపంలో ఉండడం విశేషం.